కూడలి: తెలుగు బ్లాగుల

href='http://koodali.org/' title='కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం'> కూడలి

13, అక్టోబర్ 2010, బుధవారం

క్రికట్

10 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

ఇండియన్ టిం వండె సిరిస్ గెలుస్తుందా

Unknown చెప్పారు...

వరుణుడికి క్రికెట్ ఫై అంతకొపము ఎందుకు . రేపు విశాఖపట్నం లొ మేచ్ జరుగుతుందా లేదా ??? దేనిపై మి అభిప్రాయం ఎమిటి తెలియచెయగలరు

g.mohanrao చెప్పారు...

ఒన్ డే సీరిస్ ఆష్ట్రేలియా పై ఇండియా అద్బుత విజయం సాదిస్తుంది

అజ్ఞాత చెప్పారు...

బాబులు బాగా ఇరగదీసారు రైనా, యువరాజ్., కొహిలి చాల బాగాదారు .ముక్యం వెరాట్ కొహిలి ఐతె దుమ్ము దులిపేసాదు .బారతజట్ట్ కి శూభాకాంక్శలు

g.mohan చెప్పారు...

up coming one day matches...

#
Oct
22
Fri
South Africa vs. Zimbabwe
3rd ODI - 12:30 PM GMT
Willowmoore Park, Benoni

## ## ## ## ## ##
Oct
24
Sun
India vs. Australia
3rd ODI - 03:30 AM GMT
Nehru Stadium (Fatorda Stadium), Margao - Goa
--## ## ## ## --
Oct
26
Tue
Pakistan.vs. South Africa
1st Twenty20 International - 04:00 PM GMT
Sheikh Zayed Stadium, Abu Dhabi

అజ్ఞాత చెప్పారు...

మెహన్ గారు దన్యవాదములు క్ర్రికెట్ టైం టెబుల్ తెలిపినందుకు

కిషొర్ చెప్పారు...

వరుణుడికి క్రికెట్ అంటె ఎంత మక్కువ క్రికెటర్లు అలసిపోతారని వారికి విరామం యివ్వాలనిపించినట్లున్నది కాబోలు వరల్డ్ కప్ దగ్గరకి వస్తుంది కదా

అజ్ఞాత చెప్పారు...

ఈరోజు మెచ్ జరుగుతుందా జరిగితె ఎన్ని ఓవర్లు ఆడతారు ఈ రోజు మెచ్ జరిగి ఇండియా గెలవాలి అని కోరుకుంటున్నాను నెంబర్ రెండు రేంక నిలబడాలి ఇది ప్రతి బారతీయుడి కోరిక

g.mohan చెప్పారు...

మార్గోవా: వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. మార్గోవాలో ఆదివారం జరిగే మ్యాచ్ రద్దవడంతో భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. పిచ్ తడిగా ఉన్న కారణంగా మ్యాచ్ రిఫరీ మ్యాచ్ ను రద్దు చేశాడు. అంతకుముందు కోచి వన్టే కూడా రద్దయింది. విశాఖ, మార్గోవా మ్యాచ్ లు వర్షంతోనే రద్దయ్యాయి. ఇక విశాఖపట్టణంలో జరిగిన మ్యాచ్ భారత్ గెలిచినది. దీంతో భారత్ 1-0తో సిరీస్ ను లాగేసుకుంది. ఈ వన్డేపై ఆస్ట్రేలియాతో పాటు భారత్ భారీ ఆశలు పెట్టుకున్నాయి. అయితే వారి ఆశలను వరుణుడు అడియాసలు చేశాడు. ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ సమం చేద్దామనుకున్న ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాపై నెగ్గి టెస్టులాగే వైట్ వాష్ చేద్దామనుకున్న భారత్ ఆశలు నీరుగారాయి.

g.mohan చెప్పారు...

New Zealand tour of India [Nov 2010/11 / Fixtures
1st Test - India v New Zealand
Thu Nov 4 - Mon Nov 8
04:00 GMT | 09:30 local
09:30 IST
Sardar Patel Stadium, Motera, Ahmedabad
===============================
2nd Test :
Fri Nov 12 - Tue Nov 16
04:00 GMT | 09:30 local
09:30 IST
Rajiv Gandhi International Stadium, Uppal, Hyderabad
--------------------------
3rd Test - India v New Zealand
Sat Nov 20 - Wed Nov 24
04:00 GMT | 09:30 local
09:30 IST
Vidarbha Cricket Association Stadium, Jamtha, Nagpur
----------------------
1st ODI - India v New Zealand

Sun Nov 28
03:00 GMT | 08:30 local
08:30 IST CNehru Stadium, Guwahati

2nd ODI - India v New Zealand

Wed Dec 1
09:00 GMT | 14:30 local
14:30 IST
Sawai Mansingh Stadium, Jaipur


3rd ODI - India v New Zealand
Sat Dec 4
09:00 GMT | 14:30 local
14:30 IST
Reliance Stadium, Vadodara


4th ODI - India v New Zealand
Tue Dec 7
09:00 GMT | 14:30 local
14:30 IST
M Chinnaswamy Stadium, Bangalore

5th ODI - India v New Zealand
Fri Dec 10
09:00 GMT | 14:30 local
14:30 IST
MA Chidambaram Stadium, Chepauk, Chennai